మండుటెండలో ఒక 10 మంది పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తున్నారని చూసిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వెంకటరత్నం గారు, వెంటనే మనసు చెలించి పక్కనే ఉన్న చెప్పులు షాపుకు తీసుకువెళ్లి, వారందరికీ కొత్త చెప్పులు కొని షాపులో డబ్బులు కట్టేసి చిరునవ్వుతో వెళ్లారు హాట్సాఫ్ వెంకటరత్నం గారు pic.twitter.com/lB55AzuHhZ
— I Love India (@Iloveindia_007) September 21, 2025 async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >